వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి
జ్ఞానతెలంగాణ చిట్యాల, జూన్ 1
రేగొండ మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. ఇతను రంగయ్యపల్లి గ్రామానికి చెందినవారు గా పేరు త్రికోవెల రంగస్వామి (56) గా గ్రామస్తులు వివరాల తెలిపారు రంగయ్య చిట్యాల మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నారు. శనివారం ఎండ తీవ్రతతో అస్వస్థకు గురై మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.