గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం ఇనుగుర్తి అధ్యక్షుడిగా కూటికంటి మధు గౌడ్

గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం ఇనుగుర్తి అధ్యక్షుడిగా కూటికంటి మధు గౌడ్
ప్రధాన కార్యదర్శిగా గండి అశోక్ ,కోశాధికారి గా వేముల శ్రీనివాస్
సంఘం లోని 100మంది సభ్యులతో ఏకగ్రీవ ఎన్నిక
దాతల సహకారంతో శ్రీ కంఠమహేశ్వరుడి దేవాలయం,తెలంగాణ తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం అధ్యక్షులు కూటికంటి మధు గౌడ్
జ్ఞాన తెలంగాణ ఇనుగుర్తి,
జూన్ 09.
గౌడ కులస్తులందరిని ఐక్యంగా ఉంచుతూ,తమ అస్తిత్వాన్ని కాపాడుతూ ,ఆర్థిక అవసరాల కు గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం ఉపయోగపడుతుందని గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం అధ్యక్షులు కూటికంటి మధు గౌడ్ అన్నారు.
ఈరోజు మండల కేంద్రం లో వద్దిరాజు నారాయణ పార్క్ లో సమావేశమైన గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం 100 మంది సభ్యులు కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులు గా కూటికంటి మధు గౌడ్,ఉపాధ్యక్షులు గా కందునూరి చిన్న శ్రీను, కందునూరి కార్తీక్,గండు అజయ్ ,గడ్డం శ్రీకాంత్, బండారి.మధు
ప్రధాన కార్యదర్శి గా గండి. అశోక్ ,కోశాధికారి గా వేముల.
శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శులు గా పాల. సంపత్,కూటికంటి.చిన్న మధు,గండి.సతీష్,బుర్ర సందీప్,కూటికంటి.కిరణ్ కార్య వర్గ సభ్యులుగా ఉమ్మగాని.అశోక్,వేముల. వీరేష్,కన్న. రాజేందర్,కందునూరి.కిరణ్, బండారి. సదానందం,కందునూరి. రవి,తాల్లపెల్లి.సందీప్,గడ్డం. సునీల్,వేముల. రాకేష్,కందునూరి. రాకేష్,గండు.హరీష్,గౌరవ సలహాదారులుగా కన్న.పెద్ద సాంబయ్య రిటైర్డ్ టీచర్,కందునూరి.నాగన్న డీఎస్పీ,కందునూరి.వెంకన్న (ఎఎస్ఐ) ,కందునూరి. వెంకన్న పోలీస్,దీకొండ. ప్రభాకర్ టీచర్,
మద్దెల.వెంకన్న ,ఉమ్మగాని. సారయ్య,బుర్ర. జంపయ్య ,గండు.జగన్, ఉమ్మగాని. మధు సూదన్ ,బండారి. శ్రీనివాస్,గడ్డం.కుమారస్వామి లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు కూటికంటి మధు మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయితీ , ఇనుగుర్తి మండల కేంద్రం తాటి వనం లో దాత ల సహకారం తో గౌడ్ ల కుల దైవం కంఠ మహేశ్వరుడు దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తామని, ఇనుగుర్తి మండల అన్ని గ్రామాల సహకారంతో తెలంగాణ తొలి బహుజన వీరుడు,బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పనిచేసిన మహనీయుడు గౌడ్ ల ఆదర్శ ప్రాయుడు సర్దార్ సర్వాయి.పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు కు కృషి చేస్తామని తెలియజేశారు.