పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశించే గొంతుక తీన్మార్ మల్లన్న ని గెలిపించండి

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ : 24-05-2024_
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశించే గొంతుక తీన్మార్ మల్లన్న ని గెలిపించండి
కొడకాండ్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మసురం రవీందర్..
కొడకండ్ల మండల కేంద్రంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుకై ప్రచారం నిర్వహించి పట్టభద్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
_అనంతరం: కొడకండ్ల మండల కేంద్రంలో పట్టభద్రుల వద్దకు వెళ్లి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్య ఓటు వెయ్యలని అభ్యర్ధించిన కొడకండ్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు..
_ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అద్యక్షులు మసురం రవీందర్ , దూలం సతీష్ ,అందే వెంకన్న,గుంటుక శ్రీకాంత్,మార్గం రవీందర్ ఇతర నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు..