మీడియా ప్రకటన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, నాగర్ కర్నూల్

భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో వివరాలు
తేదీ:08.05.2024 (బుధవారం) కల్వకుర్తి,అచ్చంపేట,గద్వాల నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటన
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి,అచ్చంపేట,గద్వాలలో నిర్వహించే వేర్వేరు రోడ్ షోలో పాల్గొననున్నారు.
కేటీఆర్ రోడ్ షో వివరాలు
మధ్యాహ్నం:03:00 కల్వకుర్తి-సభ
స్థలం:కేసీఆర్ కన్వెన్షన్ హాల్, హైదారాబాద్ రోడ్,కల్వకుర్తి.
సాయంత్రం:04:00 -అచ్చంపేట రోడ్ షో
రోడ్ షో సాయిరాం థియేటర్ నుండి మొదలై డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముగుస్తుంది
సాయంత్రం:05:30- గద్వాల రోడ్ షో
రోడ్ షో కృష్ణారెడ్డి బంగ్లా నుంచి మొదలై వై.ఎస్.ఆర్ చౌక్ వరకు కొనసాగుతుంది.
ముఖ్య గమనిక: ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దయచేసి హాజరుకావాల్సిందిగా మనవి.
