కూన యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన

మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేఎల్ఆర్

సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

మహేశ్వరం గ్రామంలో మహేశ్వరం గ్రామ మాజీ  సర్పంచ్ కూన యాదయ్య మాతృమూర్తి కూన నరసమ్మ చనిపోవడం జరిగింది.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, మహేశ్వరం మండలం సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్,వార్త రిపోర్టర్ వత్తుల రఘుపతి, కర్రోల రాములు,కటికల పరమేష్,గదగూటి జంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

You may also like...

Translate »