జ్ఞాన తెలంగాణ కరీంనగర్…

కరీంనగర్ దారుణం జరిగింది విద్యానగర్లోని తన నివాసంలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సన్నిధిని రవికుమార్ 54 ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు తెలిపారు
ఇల్లు కోసం చేసిన అప్పులు చదువు కోసం కావాల్సిన డబ్బులు కోసం మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇది గమనించిన బంధువులు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. బంధువుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు పెడుతున్నారు

You may also like...

Translate »