BRS నుండి BSP లో చేరిన కౌటాల మండలం బోధంపల్లి గ్రామస్తులు

BRS నుండి BSP లో చేరిన కౌతాల మండలం బోధంపల్లి గ్రామస్తులు
ఈ రోజు బోధంపల్లి గ్రామ BRS నాయకులు ఆ పార్టీని వదిలి రాంటేంకి నవీణ్ జిల్లా కోశాధికారి గారి సమక్షంలో BSP లో చేరిన
కౌటాల మండల BRS యూత్ నాయకులు తలపెల్లి మహేందర్, రాంటెంకి కుందన్, కుమ్మరి వికాస్, గుడికందుల ప్రశాంత్, సాయికుమార్. సూరం శ్రీకాంత్
ఈ సందర్బంగా వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కొండగుర్ల తిరుపతి, రాంటెంకి ప్రభాకర్, రాంటెంకి సుధాకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
