కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జరాసంగం ఎస్సై నరేష్

కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ పటేల్ మరియు విజయకుమార్ పటేల్
జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29 :
జరాసంగం మండల కేంద్రంలో కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జరాసంగం ఎస్సై నరేష్ ప్రారంభించారు వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నటువంటి కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మరియు కో చైర్మన్ లకు ఈశ్వర్ పటేల్ మరియు విజయ కుమార్ పటేల్ అభినందించాడు ఎందుకంటే క్రీడాకారులను ఇలాంటి ప్రోత్సహించడం వలన గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి జిల్లా స్థాయి వరకు వారి క్రీడలను గుర్తించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో చైర్మన్ విజయ్ కుమార్ పటేల్ జన సంఘం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ఎజాజ్ నిర్వాహకులు సద్దాం, మతిన్ ,మహబూబ్ జానీ, సజావుద్దీన్ వివిధ గ్రామాల క్రికెట్ ఆట క్రీడాకారులు పాల్గొన్నారు