మూడవ సారి ఆధికారంలోకి వచ్చిన కమలం.

మూడవ సారి ఆధికారంలోకి వచ్చిన కమలం.
కనివిని ఎరుగని రీతిలో బీజేపీ కి భ్రమ్మరథం దేశ పట్టిన ప్రజలు.
జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 5.
నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ పరిపాలన కు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి విజయవంతంగా మూడవసారి అధికారంలోకి తీసుకొచ్చిన దేశ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించి ఎనిమిది స్థానాలు కైవాసం చేసుకున్నందుకు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా విజయోత్సవ సంబరాలు కేసముద్రం మండలంలోని స్థానిక పబ్లిక్ కూడలిలో (బస్ స్టాండ్ దగ్గర్లో) బాణాసంచాలు పేల్చి మిఠాయిలు పంచినారు ఈ విజయం దేశ ప్రజలది మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి విజయం ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించి స్థానిక సంస్థలను గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పొదిల. నరసింహారెడ్డి,జిల్లా కోశాధికారి ఓలం. శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు గాంతి. వెంకటరెడ్డి,బోగోజు. నాగేశ్వర చారి,బోనగిరీ.ఉపేందర్,లంకలపల్లి. శ్రీనివాస్. బచ్చు, లక్ష్మీనారాయణ, ఉప్పునూతల. రమేష్,మధు, నవనీత్,ఎలగలపోయిన, కరుణాకర్, మంగిశెట్టి. నాగయ్య,వేల్పుల.ఐలయ్య, సురేష్,చంద్రకళ, వీరభద్రాచారి,వీరారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు