కడియం కావ్య గెలుపుతో చిట్యాల లో సంబరాలు

జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 04:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాలు వెలువడినయి ఇందులో క్షణ క్షణం ఉత్కంట పోరులో కాంగ్రెస్ అభ్యర్థి అయిన కడియం కావ్య గెలవడం జరిగింది. ఈ సందర్బంగా చిట్యాల మండల కేంద్రంలోని బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి సత్యం, కొక్కుల సదానందం, గంగాధరి రవీందర్, చిలుముల రాజమౌళి, బుర్ర మల్లేష్,ఆకుల ఆదిరెడ్డి, ఆకుల రవీందర్,సర్వ శరత్, యూత్ టౌన్ అధ్యక్షులు అల్లం రాజు ఉయ్యాల రమేష్ ఈగ కోటేశ్వర్ ఎండీ నాసర్ కొత్తూరు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »