టీం వీకేర్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

టీం వీకేర్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం
జ్ఞాన తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10వతేదీన మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సత్యనారాయణ జన్మదిన సందర్భంగా మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది.
మండలంలోని అన్ని జట్లు పాల్గొంటున్నాయి ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ క్రిడాకారులు కబడ్డీ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోచయ్య, ఎంపీటీసీ కర్ణాకర్ రెడ్డి, బడుగు లింగం,కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షులు జమాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రోజు సంతోష్, యువజన సంఘాల నాయకులు మామిడి రాజు, ఉస్మాన్, సావనపల్లి రాకేష్, తూముకుంట్ల రాజేందర్ రెడ్డి,బాల్ రెడ్డి,సాయి వర్మ,బీసీ సెల్ అధ్యక్షులు ప్రసాద్,ఎ న్ స్ యూ ఐ అధ్యక్షులు యశ్వంత్,మాజీ బీసీ సెల్ అధ్యక్షులు తట్ల వీరేశం,ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్,చింటూ,మీడియా సెల్ శ్రీనివాస్, జనర్దన్, శివరామ్, వెంకటేష్ అంతటి, అనిల్ క్రీడాకారులు పి ఈ టి లు, సానబాబు, మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
