ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం.

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం.
జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 11.
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేరికల పర్వం.తుర్కపల్లి మండలం విరరెడ్డిపల్లి గ్రామం,మోటకొండూరు మండలం ఇక్కుర్తి గ్రామం,గుండాల మండలం వెల్మజాల గ్రామం నుండి బిఅరెస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య ,యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
గౌరయిపల్లి గ్రామం నుండి గుజ్జుల శేఖర్ రెడ్డి,గుజ్జుల శ్రీనివాస్ రెడ్డీ, గుండాల మండలం వేల్మజాల గ్రామానికి చెందిన గుండాల మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, వెల్మజాల మాజీ సర్పంచ్ దాస ప్రసాద్, రమేష్,రాజేష్,ప్రకాష్ ,పంజాల గణేష్ ,బాలయ్య ,బాలస్వామి, తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సింహ రెడ్డి,రమేష్,విఠల్,మోటకొండూరు మండలం ఇక్కుర్తి గ్రామం నుండి ఆనందం,యాదగిరి,మహేందర్,కరుణాకర్,ముత్యాలు తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు..