బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మండల కార్యదర్శి

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మండల కార్యదర్శి

జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామ, బోధన్ మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సిర్ప సుదర్శన్ శుక్రవారం బీజేపీ పార్టీలో చేరారు. అలాగే సాలూర మండలం మందర్న గ్రామ మాజీ సర్పంచ్ రావుబా గంగాధర్ కూడా బీజేపేలో చేరారు.వీరికి బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష
రెడ్డి, మోహన్ రెడ్డి లు పార్టీ కండువా వేసి బీజేపీలో ఆహ్వానించారు., అమ్దాపూర్ ఉప సర్పంచ్ సంగోజి రాధాకృష్ణ, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాకార్యదర్శి కుర్మే సురేంధర్, వార్డ్ మెంబర్ లక్ష్మణ్ గౌడ్, బాబు రావు, శ్రీనివాస్ గౌడ్, గోపీ, కుర్మే హన్మండ్లు, నవత్ సత్యనారాయణ, చింతకుంట సాయిలు, కృష్ణా, సుధాకర్, సురేంధర్ , కృష్ణా, సాయిలు, శేఖర్, సుభాష్ రెడ్డి, ప్రశాంత్, స్వామి, నరేష్, సుధాకర్, సాంబయ్య, రాజేంద్రర్ , శ్రీను, గంగాధర్, రాజు, సురేష్, బీజేపీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, వివిధ మండలాల అధ్యక్షులు ప్రవీణ్, ఇంద్రకరణ్, ఇంద్రకరణ్, మనోహర్, ప్రధాన కార్యదర్శులు జిల్లకర ప్రవీణ్, సాయినాథ్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »