న్యూఢిల్లీలో ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు..

మొత్తం పోస్టుల సంఖ్య: 54

  • పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్(అసోసియేట్ కన్సల్టెంట్)-28, ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్)-21, ఎగ్జిక్యూటివ్(సీనియర్ కన్సల్టెంట్)-05.
    -అర్హత: బీఈ/బీటెక్ లేదా బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ఎలక్ట్రానిక్స్)లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
  • వేతనం: ఏడాదికి ఎగ్జిక్యూటివ్(అసోసియేట్ కన్సల్టెటంట్) పోస్టుకు రూ.10,00,000, ఎగ్జిక్యూటివ్(కన్సల్టెంట్) పోస్టుకు రూ.15,00,000, ఎగ్జిక్యూటివ్(సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు 5.25,00,000.
  • ఎంపిక విధానం: అసెస్మెంట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
    -దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 04.05.2024.
    -ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.05.2024
  • పోస్టింగ్ స్థలం: ఢిల్లీ/ముంబై/చెన్నై.
  • Website: www.ippbonline.com

You may also like...

Translate »