లంబాడీల తీజ్ పండగకు పిలుపు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 16)
కామారెడ్డి జిల్లా బంజారా ప్రజలకు తెలియజేయునది రేపు ఆదివారం రోజున జరిగే ప్రతి సంవత్సరం అలాగే ఈ 2025 లో కూడా తీజ్ పండుగకు లంబాడి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, *మీ మాలోత్ ప్రకాష్ నాయక్ & కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ (LSO) జిల్లా అధ్యక్షుడు తెలియచేసారు.
