ఘణంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు

ఘణంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు
జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 12:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలమండల కేంద్రంలో
ఆదివారం అంతర్జాతీయ నర్సులా దినోత్సవ సందర్బంగా చిట్యాల సామాజిక ఆరోగ్యం కేంద్రలో కేకు కట్టింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో డాక్టర్ పృథ్వి, హెడ్ నర్సు నీరజ,రాణి స్టాప్ నర్సులు స్వప్న, అనిత,కవిత, శ్వేత, సంధ్య సునీత ఎఎన్ ఎం లు.మీనాక్షి , కోమలదేవి మరియు హాస్పిటల్ సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్ నూతి మహేందర్, ఎం ఎన్ ఓ చంద్ర శేఖర్ ,పుల్ల సతీష్ కుమార్ ,రాయిని,శ్రీకాంత్ ,ఉప్పల కిరణ్, కుమార్, రాజేందర్ వనిత, రాధ భాగ్యమ్మ తదితరులు పాలొగొన్నారు
