వేములవాడలో అంతర్జాతీయ “మే “డే” వేడుకలు
వేములవాడలో అంతర్జాతీయ “మే “డే” వేడుకలు

రాజన్న సిరిసిల్లా జిల్లా :మే01
వేములవాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సిఐటియు మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం అశోక్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు బుధవారం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాం క్షలు తెలియజేశారు.
ట్రేడ్ యూనియర్ ఏర్పడ టంతో కార్మికుల్లో నూతన చైతన్యం పెరిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి కార్మికులు, నేతలు పాల్గొన్నారు…