డ్రైనేజ్ పనులను పరిశీలించిన

డ్రైనేజ్ పనులను పరిశీలించిన
మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని నాదర్ గుల్ కమ్మగూడా లో రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నాలాలు శుభ్రం చేస్తున్న పనులను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి,డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ పరిశీలించారు.
అనంతరం అల్మాస్ గూడలోని పాఠశాలలో జరుగుతున్న మరమత్తు పనులను పరిశీలించారు. జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ రఘు,డీఈఈ జ్యోతి రెడ్డి,కార్పొరేటర్ జెనిగే పద్మ ఐలయ్య,ఏఈఈ వినీల్ గౌడ్, సానిటీషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.