మృతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన ఇందిర:

జ్ఞాన తెలంగాణ ధర్మసాగర్:


మృతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన ఇందిర:

బుధవారం ధర్మసాగర్ మండల పరిధిలోని తాటికాయల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెసరు సారయ్య ఇటీవల మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి శ్రీమతి సింగాపురం ఇందిర
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్ గ్రామ శాఖ కార్యకర్తలు పరామర్శించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »