కుప్పనగర్ గ్రామంలో ఇందిరా మహిళశక్తి సంబరాలు



జ్ఞాన తెలంగాణ,ఝరాసంగం, మండలం,జులై 10 :

కుప్పనగర్ గ్రామంలో ఇందిరా మహిళశక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా.సీసీ యాదయ్య మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటినా ప్రతి మహిళా సంఘంలో చేరాలని తెలియజేశారు. ఇందిరామహిళశక్తి లో మహిళశక్తి క్యాంటీన్ మహిళా పెట్రోల్ బాంక్.రుణ భీమా ప్రమాద భీమా
ఆర్.టీ.సి. బస్సుల అద్దె,స్కూల్ యూనిపామ్ నిర్వహణ,అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణ,బ్యాంక్ రుణాలు,స్త్రీ నిధి రుణాలు,వంటి కార్యాక్రమలగురించి మహిళా సంఘం సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమం లో భాగంగా,సీసీ యాదయ్య,వివోయేలు,సంధ్యరాని,పుష్పలత.గ్రామసంగం ప్రతినిధులు,నర్సమ్మ,రాజేశ్వరి,అపర్ణ,రుక్మిణి.మహిళసంఘం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...

Translate »