కెసిఆర్ కు రుణపడి ఉంటా: రాకేష్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ… తన రాజకీయ జీవితానికి సోమవారం నాడు జరిగిన పట్టబదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మైలురాయిగా నిలుస్తాయని, తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపి,ఈ అవకాశాన్ని కల్పించిన బి ఆర్ ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో రుణపడి ఉంటానని అభ్యర్థి రాకేష్ రెడ్డి తెలిపారు.గత రెండు వారాలుగా తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్గొండ జిల్లాల బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య నేతలు,నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

You may also like...

Translate »