అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది.

Oplus_131072

హైదరాబాద్‌: అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు……

You may also like...

Translate »