హైదరాబాద్: సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం..

హైదరాబాద్: సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం..
హైదరాబాద్: సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం.. మాపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారు.. ప్రజాసమస్యలపై చర్చించేందుకే రేవంత్‌రెడ్డిని కలిశాం.. అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశాం.. పార్టీ మారే ఆలోచన మాకు లేదు.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాం.. పార్టీ మారతారనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం.. మా పరువుకు భంగం కలిగేలా మాట్లాడితే న్యాయపరంగా ముందుకెళ్తాం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తాం.. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయి.. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లాం. – ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి