హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల అధ్యక్షులు అధికారుల సమీక్ష సమావేశం

హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల అధ్యక్షులు అధికారుల సమీక్ష సమావేశం..

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్.

హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి మహిళ సంఘాల అధ్యక్షుల సమావేశముకి ముఖ్యఅతిథిగా హాజరైన రవాణా రాష్ట్ర శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరియు సిద్దిపేట కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్ ఇతర మహిళా సంఘాల అధ్యక్షులు మహిళా సమాఖ్య సమాఖ్య అధ్యక్షురాలు, మహిళా సంఘాల వివోలు తదితరులు పాల్గొని సమావేశం మహిళలు అన్ని రంగాలలో ముందుండి అభివృద్ధి సాధించాలని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా ముందుకు నడిపించాలని మహిళా సంఘాల ను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు మహిళా సంఘాలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నిధులు కావాలన్నా మంత్రిగా తాను పూర్తిగా సపోర్ట్ చేస్తానని మహిళలు మహిళలు చాలా విధాలుగా రకరకాలుగా అభివృద్ధి కార్యం కార్యక్రమాలు చేపడుతూ మహిళా డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరించుకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటూ సభలో చెప్పడం జరిగిందిమూడు జిల్లాల కరీంనగర్ వరంగల్ సిద్దిపేట మూడు జిల్లాల పరిధిలోని మహిళా సంఘాల అధ్యక్షులు సమాఖ్య అధ్యక్షులు ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావడం జరిగింది.

You may also like...

Translate »