తుమ్మలూర్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి తోట్ల రాఘవేందర్ ముదిరాజ్

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

ధర్మ సమాజ్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల పరిధిలో ఉన్న మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం,తుమ్మలూర్ గ్రామమంలో నీతి నిజాయితీగా,మద్యం,ఒక రూపాయి కూడా ఆశించకుండా,ధర్మంగా నిజాయితీగా 35 ఓట్లు వేయడం జరిగిందని ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తోట్ల రాఘవేందర్ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఓటు వేసిన తుమ్మలూరు గ్రామ ప్రజలకు తుమ్మలూర్ గ్రామ నాయకులు గట్టగళ్ల హనోక్,ఏనుగుల జాషువా, ఎర్రవాపు అశోక్ తరుపున తుమ్మలూరు ధర్మ సమాజ్ పార్టీ ఓటర్లకు, అభిమానులకు కార్యకర్తలకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

You may also like...

Translate »