సెక్రటేరియట్‌లో మహిళా ఐఏఎస్‌కు వేధింపులు?

సెక్రటేరియట్‌లో మహిళా ఐఏఎస్‌కు వేధింపులు?
తెలంగాణ సెక్రటేరియట్‌లో ఓ మహిళా ఐఏఎస్‌ని ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి వేధించినట్లు ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎంవో, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అలాంటి అధికారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి రిపీట్ కాకుండా సీఎం వెంటనే నిఘా పెట్టాలని ఆదేశాలిచ్చినట్లు చర్చ జరుగుతోంది.