బట్టి విక్రమార్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

ప్రజా భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క జన్మదిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మల్లు బట్టి విక్రమార్క కేక్ కట్ చేసి చల్లా నరసింహారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గజమాల వేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లా బాల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ సిద్ధార్థ దశరథ్, మాజీ కర్మఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్ సిద్దాల మౌనిక శ్రీశైలం,మీర్పేట్ కార్పొరేషన్ సురేందర్ రెడ్డి,కీసరి యాదిరెడ్డి,కల కుమార్,పైల శేఖర్ రెడ్డి,పారశురాం, సైదులు,రాజేందర్,సొంటే వెంకటేష్,సంతోష్,భూచైయ్య నాయక్,ఆలా శ్రీనివాస్ రెడ్డి,భాస్కర్ తదితులు పాల్గొన్నారు.

You may also like...

Translate »