విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులకు హాజరైన హనుమకొండ విద్యార్థులు

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులకు హనుమకొండ నుంచి 12 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ తెలిపారు. శిక్షణ తరగతులు 11 వ తారీకు నుంచి 16వ తేదీ వరకు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయని తెలిపారు.ఈ శిక్షణ తరగతుల్లో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు మరియు పరిష్కారాలపై విద్యార్థులు చర్చిస్తాను తెలిపారు.

You may also like...

Translate »