50% పరిమితి ఎత్తివేత.. గవర్నర్ ఆమోదం

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.దీంతో ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

You may also like...

Translate »