రైతులకు గుడ్ న్యూస్

రైతులకు గుడ్ న్యూస్


  • తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం
  • జనవరి 1 నుంచి నిబంధనలు అమల్లోకి..

జ్ఞానతెలంగాణ బ్యూరో: రైతులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం తీసుకొనే అవకాశం కల్పిం చింది. ఈ మేరకు కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా పెట్టకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. ఇటీవల దాన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమ ల్లోకి వస్తాయని తాజాగా స్పష్టంచేసింది. పంటల సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది.

You may also like...

Translate »