సస్యశ్యామలమయ్యేలా చేస్తా కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి

సస్యశ్యామలమయ్యేలా చేస్తా కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి

జ్ఞాన తెలంగాణ న్యూస్//వికారాబాద్ జిల్లా//నవాబుపేట మండలం//
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓ వైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవటంతో పాటు మరోవైపు వెనుకబడిన ప్రాంతాల సమూహంగా విస్తరించి ఉందని చేవెళ్ల లోక్ సభ BRS ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయించి జాతీయ హోదాకు పోరాడుతానన్నారు. ఆ నీటితో వ్యవసాయ రంగంతో పాటు, పరిసర ప్రాంతాలు సస్యశ్యామలమయ్యే లా చేస్తానన్నారు.

You may also like...

Translate »