డాక్టరేట్ పొందిన ఆదివాసీ మహిళ కుంజా బేబి గారికి శాలువాతో సత్కరించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

డాక్టరేట్ పొందిన ఆదివాసీ మహిళ కుంజా బేబి గారికి శాలువాతో సత్కరించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…
జ్ఞాన తెలంగాణ /భద్రాచలం. మే 20:
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రాచలం డీఈడీ కళాశాల లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆదివాసీ మహిళ కుంజా బేబి గారికి శాలువాతో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు సత్కరించారు.ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్,చింతాడి రామకృష్ణ, జాస్తి గంగాభారతీ, పిట్టల లక్ష్మి కాంతం,కేతినేని లలిత,EX MPTC మానే కమల,EX MPTC కోర్స జ్యోతి,ఒగ్గే అనురాధ,సీతా, రసూల్ బి తదితరులు పాల్గొన్నారు…