ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ చేసిన

ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ చేసిన
మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బడంగ్ పేట్, బాలాపూర్ ఉన్నత పాఠశాలలో పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ ను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్,ప్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి,కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బండారి మనోహర్, నాయకులు ఎర్ర జైహింద్, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, లిక్కి కృష్ణ రెడ్డి,గట్టు బాలకృ