సీనియర్ నాయకుడి కూతురు పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మాజీ మంత్రివర్యులు

తెలంగాణ కొడకండ్ల తేదీ: 29-05-2024 ఈరోజు కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మరియు గ్రామ పార్టీ అధ్యక్షుడు దౌపాటి యాదగిరి పుట్టినరోజు వేడుకలకు హాజరైనా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. యొక్క వేడుకలకు హాజరై అమ్మాయిని ఆశీర్వదించి మీరు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని దీవించి వెళ్లడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలలో వచ్చిన వారు పాల్గొనడం జరిగింది.

You may also like...

Translate »