ఏనుగుల. రాకేష్ రెడ్డి ని గెలించండి:జయపాల్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్;

తేదీ 20-05-2024 రోజున పల్లెపాటి జయపాల్ రెడ్డి అధ్యక్షణ జాఫరగడ్ మండల కేంద్రంలో పట్టభద్రుల MLC BRS పార్టీ అభ్యర్థి గౌ” ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మండలంలో ఉన్న రెండు బూతులకి బూత్ ఇంచార్జిలను నియమించడం కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్ర సోమిరెడ్డి,పెంతల రాజకుమార్, తాటికాయల వరుణ్, కొత్వాల్ కుమార్,మారేపల్లి కరుణాకర్, బొడ్డు నరేందర్,మరియు గ్రామ శాఖ అధ్యక్షులు సింగరపు శ్రీధర్ తో పాటు సోషల్ మీడియా ఇంచార్జిలు నాయీని నరేష్ గౌడ్, కాటా కృష్ణ పాల్గొన్నారు.

You may also like...

Translate »