ఏటూరునాగారం గౌడ సంఘం కమిటీ ఎన్నిక

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడిబాద్యతలు శ్వీకరించిన నూతన కమిటీ

ములుగు ప్రతినిధి మే 08(జ్ఞాన తెలంగాణ)ఏటూరునాగారం గౌడ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఆవరణంలో గౌడ సంఘం పెద్దలు కులస్థుల ఆధ్వర్యంలో గౌడ సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి నూతన
చైర్మన్ గడ్డం రాజమొగిలి
వైస్ చైర్మన్ సప్పిడి రామ్ నర్సయ్య ,ప్రధాన కార్యదర్శి గడ్డం వినయ్ కుమార్,
కోశాధికారి తాళ్ళపల్లి మోహన్ గౌడ్,సహాయ కార్యదర్శి.గడ్డంప్రసాద్,
సాంస్కృతిక కార్యదర్శి,
ముంజ రాజేందర్ గౌడ్,కార్యవర్గ సభ్యులు
గడ్డం సంతోష్ గౌడ్
మెర్గు రఘు గౌడ్
గడ్డం రవి (తండ్రి) వెంకటయ్య
పంజల కృష్ణ గౌడ్
మోడెం చెందు గౌడ్
గడ్డం సతీష్ గౌడ్.
గౌరవ అధ్యక్షులు
కునూరి అశోక్ గౌడ్
మోడెం వెంకటస్వామి గౌడ్
బూర రాజయ్య గౌడ్
మోడెo రమేష్ గౌడ్
తాళ్ళపల్లి వెంకట స్వామి గౌడ్
కునూరు వీరేశం గౌడ్
కునురు రవి గౌడ్ ను
ఏకగ్రీంగా ఏటూరునాగారం గౌడ్ సంఘం మండల కమిటీ ఆధ్వర్యo లో ఎన్నుకోవడం జరిగింది .ఈ రోజు నుండి నూతన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి కమిటీ భాద్యతలు తీసుకోవడం జరిగింది

You may also like...

Translate »