ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 5
వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో ఆదివారం. మృతి చెందిన.ఈర్లపల్లి బొందయ్య మరియు దేశపాక సాయి కీర్తన కుటుంబ సభ్యులకు కీ శేll పైళ్ళ సత్యనారాయణ రెడ్డి-రమణమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు శ్రీ పైళ్ళ వెంకట్ రెడ్డి-శాలిని దంపతులు చెరో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైళ్ళ రాజ వర్ధన్ రెడ్డి నాయకులు వరకాంతమ్ రాజేందర్ రెడ్డి, తుమ్మల సత్యనారాయణ రెడ్డి, మారోజు పరిపూర్ణ చారి, పగిడిమర్రి దశరథ,బొక్క విఠల్ రెడ్డి, MD జహంగీర్, బొక్క భాస్కర్ రెడ్డి, ఇంజమూరి రమేష్, పోలేపల్లి బాల నర్సింహా,ఈతాప మల్లేశం, ఈర్ల పల్లి మధు తదితరులు పాల్గొన్నారు.
