కార్యవర్గ సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం కార్యవర్గ సమావేశం (E.C మీటింగ్) తేదీ 19-09-2023 మంగళవారం నాడు ఉదయం 11:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, కావున నియోజకవర్గ కమిటీ నాయకులు మండల అధ్యక్షులు మండల కమిటీ కమిటీ నాయకులు గ్రామ కమిటీ నాయకులు మహిళా కమిటీ నాయకురాలు BVF వారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతూ మీరు చేసిన పని యొక్క రిపోర్ట్ ని తీసుకొని రావాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా ఇంచార్జ్ పంబల అనిల్ కుమార్ గారు మరియు నల్లగొండ జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు గారు విచ్చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా సమయపాలన పాటించి సమయానికి రావాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ గారు కోరారు.

You may also like...

Translate »