రేపు పాలేరు లో డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యటన

బహుజన్ సమాజ్ పార్టీని రాష్ట్ర అధ్యక్షులు రేపు ఖమ్మం పర్యటన కు రానున్నారు.
రేపు కూసుమంచి మండల కేంద్రంలో విజయ రామారావు ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఉంటుందని
ఉదయం 10:00గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో టోల్గేట్ నుండి ర్యాలీ ప్రారంభం అవుతుంది అని అనంతరం పార్టీ సమీక్ష సమావేశం ఆ తరువాత పార్టీలో భారీ చేరికలు ఉంటాయని,వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది గా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు మరియు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులు వేలాదిగా తరలి రావాల్సిందిగా పాలేరు అసెంబ్లీ ఇంచార్జి అల్లిక వెంకటేశ్వరా రావు యాదవ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు తెలిపారు.