రేపు తాండూర్ కి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

Image Source| Social News XYZ
రేపు తాండూర్ పట్టణానికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా” ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో గారు రానున్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ లో వెలది SC,ST,BC,మైనారిటీ మరియు OC బిడ్డలు చేరబోతున్నరని,ఈ కార్యక్రమానికి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తో పాటుగా బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్ గారు,బీఎస్పీ తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ ప్రభాకర్ గారు ముఖ్య అతిధులు గా హాజరవుతున్నారని తెలిపారు.తాండూరు నియోజక వర్గం లోని పార్టీ శ్రేణులు,ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులు వెలది గా కార్యక్రమానికి ఆహాజరై పార్టీలో చేరవల్సింది గా కోరారు,కార్యక్రమంలో ప్రత్తి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ తాండూర్ బీఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ తెలిపారు.