ఇంటింటికి కాంగ్రెస్ నాయకుల ప్రచారం

ఇంటింటికి కాంగ్రెస్ నాయకుల ప్రచారం
ప్రజల బాగుకోసం పని చేసే నాయకుడు
రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటాం
- సినియర్ నాయకులు
- సోలిపురం భల్వంత్ రెడ్డి
- మాజీ సర్పంచ్ అరుంధతి సాయి రెడ్డి
- గ్రామ పెద్ద రాజన్ సింగ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు
- సీనియర్ నాయకులు ఉపేందర్ సింగ్
- పాండు
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 06
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నారాయణ దాస్ గూడలో యువనాయకుడు ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం జరిగింది
ఈసందర్బంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భల్వంత్ రెడ్డి మాట్లాడుతు
చేవెళ్ల నా ఆశా నా శ్వాస అంటూ చేవెళ్ల ప్రజల బాగోగుల కోసం పని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు,బిఆర్ఎస్,బీజేపీ కి ఓటు వేస్తే తుంగలో తొక్కినట్టేనని,దేశం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని అన్నారు.
ఉపేందర్ సింగ్పాండు* మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మన గ్రామం నుండి అత్యధిక మెజారిటీ అందించాలని , పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మంచి మెజారిటీ అందించాలన్నారు పార్టీకి ఓటు వేసి మన అభ్యర్థి మన నాయకుని గెలిపించలని కోరారు.గడప గడప తిరగి ఓటు అభ్యర్ధించి,కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీ తో గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి అయన కోరారు.
ఇక నుండి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ధీమావ్యక్తం చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ పామేన భీమ్ భారత్
నాయకులు సాయి రెడ్డి,జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, మల్గారి రెడ్డి,పిఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి గోనె ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మి మల్లారెడ్డి,సున్నపు వసంతం,మండల పార్టీ అధ్యక్షులు,ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కందవాడ నారాయణ దాస్ గూడ గ్రామస్తులు పాల్గొన్నారు