బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 11
భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యమ మల్లేష్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అప్రోజ్ ఆధ్వర్యంలో గడపగడప ప్రచారం చేస్తుండగా ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి కేసీఆర్ వల్ల మేము అందరం లబ్ధి చెందినా విషయం మరువలేదు. ప్రజలు కచ్చితంగా మేము కేసీఆర్ పార్టీకీ కార్ గుర్తుకే ఓటు వేస్తం అన్ని చేపడ్డం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఎంపిటిసి పల్సం రమేష్ గౌడ్ మండల నాయకులు ఐటిపాముల సత్యనారాయణ కొండూరు వెంకటేశం కళ్లెం మారయ్య ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడవెల్లి శాంతికుమార్ మండల యూత్ అధ్యక్షులు పల్సంరాజు గౌడ్ బల్గురి నరేష్ రెడ్డి మాజీ మార్కెట్ డైరెక్టర్ కాసుల మధుసూదన్ గౌడ్ పోలెపాక సత్యనారాయణ ములుకోజు భాస్కర్ మన్యం ప్రకాష్ రెడ్డి మైనార్టీ జిల్లా నాయకులు మహమ్మద్ సలీం మోతే సాంబ మోతే మల్లేష్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.