అయ్యప్పరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా దీపావళి పండగ సంబరాలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని అయ్యప్పరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల లో దీపావళి పండగ సందర్భంగా చిన్నారులు (విద్యార్థులు) పాటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.విద్యార్థుల కేరింతలతో పాఠశాల లో సందడి నెలకొన్నది.నోముల లక్ష్మణ్ గారు పాటాకులు పిల్లలకు ఉచితం గా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులు పాల్గొన్నారు

