ఇష్టం లేకున్నా అయోధ్యకు తీసుకువెళ్లాడని భర్తకు విడాకులు.

ఇష్టం లేకున్నా అయోధ్యకు తీసుకువెళ్లాడని భర్తకు విడాకులు.

మధ్యప్రదేశ్ జనవరి 26:తనకు ఇష్టం లేకున్నా అయోధ్యకు తీసుకు వెళ్లాడని. భర్త నుండి భార్య విడాకులు కోరిందిభర్త గోవాకి బదులు అయోధ్యకు తీసుకెళ్లాడని భార్య విడాకులు కోరిన ఘటన మధ్యప్రదేశ్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది.భోపాల్ కు చెందిన దంపతులకు ఐదు నెలల క్రితం పెళ్లయింది అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు వెళ్దామని తీసుకువెళ్లాడు భర్త.వెళ్లేటప్పుడు ఆ ఇష్టంగానే వెళ్లిన సదరు భార్య తిరిగి వచ్చిన తర్వాత తనకు విడాకులు కావాలి అంటూ కోర్టును ఆశ్రయించింది.ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

You may also like...

Translate »