కాజీపేట అభివృద్ధి నా బాధ్యత: ఎమ్మెల్యే నాయిని

కాజీపేట అభివృద్ధి నా బాధ్యత: ఎమ్మెల్యే నాయిని
తెలంగాణ హనుమకొండశనివారం నాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… ఈనెల 13న జరిగే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాజీపేట అభివృద్ధి తన బాధ్యత అన్నారు.బిజెపి, బి ఆర్ ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కులరమరవీందర్ యాదవ్, సయ్యద్ విజయ శ్రీ, తదితరులు పాల్గొన్నారు
