రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయిడు కొంపలో కుంపటి

మాడుగుల :

బూడి ముత్యాలనాయుడుకు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల పిల్లలు రాజకీయ వారసత్వం కోసం పోటీ పడుతున్నారు. మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి ముత్యాల నాయిడు రెండో భార్య కుమార్తె అనురాధ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వం తనకే కావాలని మొదటి భార్య కొడుకు రవి మాడుగుల నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా వున్న బూడి ముత్యాల నాయిడు ఇద్దరు భార్యల పిల్లలకు సర్దిచెప్పలేక సతమతమౌతున్నారు

You may also like...

Translate »