ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ పట్లోళ్ల చంద్ర శేఖర్ రెడ్డి.

ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ పట్లోళ్ల చంద్ర శేఖర్ రెడ్డి.
జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్:
ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ పట్లోళ్ల చంద్ర శేఖర్ రెడ్డి.
నగల్ గిద్ద మండలం లోని కరసగుత్తి గ్రామంలో శ్రీ మహా లక్ష్మీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన.
ఉచిత ఆరోగ్య శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవ డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి.
అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యం పై ప్రత్యక దృష్టి పెట్టుకోవాలని,
ఎండలు చాలా ఉన్నాయని పనులకు వెళ్లే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉచిత ఆరోగ్య శిబిరాన్ని గ్రామంలో నిర్వహించినందుకు హాస్పిటల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంగన్న , కరముంగి మాజీ సర్పంచ్ గుండెరావు పాటిల్ ,గౌడగన్ మాజీ సర్పంచ్ అనిల్ పాటిల్ , PACS ఛైర్మెన్ అంజి రెడ్డి , నాయకులు సచిన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.