నాణ్యత పాటిస్తూ కస్టమర్లు ఆదరణ పొందాలి

హైదరాబాదీ టిహౌస్ ని ప్రారంభించిన

మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

నాణ్యత పాటిస్తూ కస్టమర్లు ఆదరణ పొందాలని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి అన్నారు.మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో హైదరాబాదీ టిహౌస్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. వచ్చే కస్టమర్లకు నాణ్యత పాటిస్తూ ఆదరణ పొందుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »