చేవెళ్ల శ్రీ లక్ష్మీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

చేవెళ్ల శ్రీ లక్ష్మీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని చేవెళ్ల శ్రీ లక్ష్మీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు

You may also like...

Translate »