రైతులకు రుణమాఫీ చేయాలి.

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.

జ్ఞానతెలంగాణ, చిట్యాల మే 18:

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది రైతుల కు ఉండబడిన గోల్డ్ ను కూడా పెట్టుబడి కోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టినారు రైతులకు గోల్డ్ లోను, రైతులకు ఉండబడిన క్రాప్ లోను, తత్కాల్ లోన్స్ మొత్తం ఒకేసారి మాఫీ చేసేవిధంగా ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వానికివిజ్ఞప్తి చేస్తావున్నాం పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాక ఒకపక్క బోనస్ లేక రైతులకు కూలికి వచ్చిన వారికి కూడా పైసలు ఇవ్వలేక అల్లాడిపోతున్నారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాత్రం ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తునట్లుగా వ్యవహరిస్తా ఉంది తక్షణమే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించి రైతులకు గోల్డ్ లోను క్రాప్ లోను ఏకకాలంలో మాఫీ చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు .

You may also like...

Translate »